పాకిస్తాన్ లో జిన్నా విగ్రహం ఎందుకు కూల్చేశారు.. అసలేం జరిగింది..?

MOHAN BABU
 పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా. భారతదేశం నుండి రెండు ముక్కలు చేయడానికి ఆనాడు జరిగినటువంటి అతిపెద్ద దేశ విభజన రాజకీయాలలో జిన్నా కీలకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఆ సమయంలో  తాను ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితులు ఉంటే దేశ విభజన అవసరం లేదని  గాంధీతో చెప్పారు. కానీ నెహ్రు ప్రధాని కావాలని గాంధీ గారు భావిస్తే అయితే దేశాన్ని ముక్కలు చేసి పాకిస్థాన్ను నాకిస్తే బాగుంటుందని ఆయన కోరడం, కాశ్మీర్లో అబ్దుల్లా ప్రత్యేక దేశాన్ని చేసి ఈ ముగ్గురు కూడా ఆ సమయంలో గాంధీ గారికి పక్కనే ఉన్న వ్యక్తులే. గాంధీ సూచనల మేరకే ఈ విధంగా జరిగింది అని కూడా చెప్పవచ్చు. మహమ్మద్ ఆలీ జిన్నాకి సంబంధించి నటువంటి విషయం ఏంటంటే ఆనాడు భారతదేశాన్ని హిందూ దేశం గా మాత్రం ప్రకటించబొమని జోహార్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అంటే తనది ఇస్లాం దేశం అంటూ అధికారికంగా ప్రకటించిన టువంటి మహ్మద్ ఆలీ జిన్నా చివరికి ఆయన ఇస్లాం  వారి యొక్క చేతుల్లోనే చివరికి  వారి కుట్రలకు బలయ్యారని చెప్పవచ్చు.


 ఇలా వారి ప్రస్థానం మొదలుపెట్టి  అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలు దేవాలయాలు, ఇతర మతస్తుల ఏవైనా దాడులు చేస్తూ ఉచ కోతకోస్తూ  ఎంతోమంది ప్రజలను చంపేసి అక్కడినుండి రైళ్లలో  మృతదేహాలు పంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిని తట్టుకోలేక ఎంతోమంది దేవాలయాలు గురుద్వారాలు మసీదుల్లో తలచుకుంటే తక్షణమే మసీదు నుంచి ఖాళీ చేయాలని ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. చివరికి భారతదేశమే వారి దేశానికి  75 లక్షల రూపాయలు ఇవ్వాలని  ఆ డబ్బు తీసుకొని ఆయుధాలు కొని  చివరికి భారత్ లేని కాశ్మీర్ పై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇలా పాకిస్తాన్ కోసం ఎంతో తెగించి కొట్లాడిన మహమ్మద్ ఆలీ జిన్నా యొక్క  విగ్రహాన్ని పాకిస్థాన్లో ప్రస్తుతం ధ్వంసం  చేశారని పాకిస్థాన్ మీడియా ప్రకటించింది. ఆ యొక్క విగ్రహాన్ని బాంబు పెట్టి కూల్చేశారని ఆ విగ్రహాన్ని తామే పెంచామని బాలుకు అని ఆర్మీ నేత అగర్ బలోచ్ ప్రకటించారు. ఈ యొక్క ఘటనపై ఉన్నత స్థాయి  సమీక్ష చేపడుతున్నట్టు అబ్దుల్ ఖదీర్ ఖాన్ ప్రకటించారు. టూరిస్ట్ ల రూపంలో వచ్చినటువంటి కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని బాంబు పెట్టికూల్చేశారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: