సెక్స్ చేసే ముందు ఇలాంటివి చేయకండి సుమీ... ఎందుకంటే.?

praveen

ఒకప్పుడు శృంగారంపై అవగాహన పొందేందుకు కేవలం డాక్టరును మాత్రమే సంప్రదించే వారు  కానీ... ఇప్పుడు ఆనందకరంగా సుఖంగా శృంగారం ఎలా మార్చుకోవాలి అన్నదానిపై అనేక విషయాలను అతి సులభంగా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. వివిధ హాట్ మ్యాగజైన్లు ఇంటర్నెట్ పుణ్యమా అని అన్ని అరచేతిలోకి వచ్చేస్తున్నాయి . మనకు సెక్స్ గురించి ఎలాంటి వివరాలు కావాలన్నా చిటికెలో దొరికిపోతుంది. ఈ వివరాలను తెలుసుకొని సెక్స్ లో  మరింత ఆనందాన్ని పొందుతున్నారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు సెక్స్ చేసే ముందు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటించి శృంగారం లో పాల్గొంటే  మీ శృంగార జీవితం పీక్స్ స్టేజ్ లో  ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ సమయంలో చాలామంది సెక్స్ చేసే కొన్ని పనులను   కొన్ని పనులను దూరం పెడితే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

 

 

 అయితే ఎలాంటి వాటిని దూరం చేయడం వల్ల సెక్స్ బాగా  ఎంజాయ్ చేయవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది శృంగారంలో పాల్గొన్నప్పుడు వెళ్ళిన చాక్లెట్ క్రీమ్ లను తమ శృంగార భాగస్వామి శరీర అవయవాల మీద పూసి  వాటిని తింటూ ఆస్వాదిస్తుంటారు . అయితే ఫుడ్ సెక్స్ మిక్స్ చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఒక స్ట్రాబెర్రీ కక్రీమ్  తప్ప మిగతా ఫుడ్స్ అన్ని  సెక్స్ మూడును  దెబ్బ తీసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుపుతున్నారు. ఒకవేళ చాక్లెట్ వంటివి భాగస్వామి శరీరంపై వేస్తే.. అవి జిగురుగా మరి సెక్స్ చేసే టైంలో అతుక్కుపోయి శృంగారంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలుపుతున్నారు.ఇక మరోటి  లో దుస్తులు హాట్ హాట్గా కనిపించేందుకు లింగరీ వాడితే బెటర్ అని చెబుతున్నారు. కానీ అది మాత్రం వదులుగా ఉండేలా చూసుకోవాలట . ఎందుకంటే సెక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సెక్స్ కోరికలు  పెరిగిపోయినప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు తీసేయడం కాస్త అసహనానికి గురి చేస్తుందని.. అందువల్ల కాస్త వదులుగా ఉన్న ధరించడం మేలు అని చెబుతున్నారు. 

 

 

 

 అంతే కాకుండా చాలామంది సెక్స్ చేసే సమయంలో భాగస్వామిని  కొరకడం గీరడం చేయడం ద్వారా తమ భాగస్వామి లో సెక్స్ కోరికలు పెంచి తమ సెక్స్  మరింత రంజుగా మారుతుందని  శృంగార నిపుణులు చెబుతున్నప్పటికీ.. అవి తగిన మోతాదులో ఉంటేనే బాగుంటుందని అంటున్నారు. గట్టిగా కొరకడం గీరడం ఇలాంటివి చేస్తే గాయాలై తీవ్రంగా బాధించాయని తెలుపుతున్నారు. దీంతో సెక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుందని చెపుతున్నారు. ఇంకొంతమంది సెక్స్ చేసేటప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు . ఇలాంటి డర్టీ టాక్స్ వల్ల తమ భాగస్వామి లో మరింత సెక్స్ కోరికలు ప్రేరేపించేందుకు అసభ్య పదజాలంతో మాట్లాడటం తిట్టడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి సెక్స్ ని మరింత రంజుగా మారుస్థాయిని  అనుకుంటారు కానీ ఇలాంటి అసభ్య పదజాలం సెక్స్ పై  భాగస్వామికి ఉన్న  కోరికలు ఉన్నఫలంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉందట. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైందట. ఇలాంటివి సెక్స్ చేసిటప్పుడు  చేయకుండా ఉంటే సెక్స్ ను  పిక్ స్టేజ్ లో ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: