ఆ ఇద్దరికీ అతనితోనే.. గర్భం దాల్చలాని ఉందట..!!

Edari Rama Krishna
సాధారణంగా భార్య భర్తల మద్య మరో వక్తి ఎంటర్ అయితే ఆ సంసారంలో కలతలు పుట్టుకు వస్తాయి..అప్పటి వరకు అన్యోనంగా ఉన్న భార్య భర్తలు విడిపోతారు..కొందరు ఉన్మదంతో దారుణాలకు కూడా పాల్పపడతారు. ఇలాంటి సంఘటనలు జీవితంలో ఎన్నో చూస్తుంటాం..కానీ ఓ ఇద్దరు కవలలు మాత్రం వారి కోరిక చాలా వింతగా ఉంది. సాధారణంగా కవల పిల్లలు పుడితే వారికి ఒకేలాంటి డ్రెస్సులు ఇతరత్రా వస్తులువు ఇప్పిస్తుంటారు. ఎందుకంటే కవల పిల్లు దాదాపు ఒకే పోలికలతో ఉంటారు కనుక చూసేవారికి కూడా ముచ్చట వేస్తుంది.

అయితే అందరి కవలల మాదిరిగానే ఒకే కారు, ఒకే జాబ్, ఒకే పడక, ఇకే రకమైన దుస్తులు వినియోగించే లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ.. ఆస్టేలియాకు చెందిన అన్నా,లూసి డెసింక్యూల స్టోరి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరిక కూడా ఒకే బాయ్ ఫ్రెండ్..అంతే కాదు ఆ ప్రియుడి ద్వారానే వారిద్దరూ గర్భం దాల్చాలని ఇటీవల ఇన్‌సైట్ ఎస్‌బీఎస్ అనే టెలివిజన్ కార్యక్రమంలో ఈ భామలు తమ మనసులోని మాటను బయటపెట్టారు.

టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న అన్నా,లూసి


ప్రస్తుతం తమ ఇద్దరికి బెన్ బైర్న్ అనే ఒకే ప్రియుడు ఉన్నాడని.. అతను కూడా కవలే కావడంతో బంధాలు, అనుబంధాలను అర్ధం చేసుకొంటాడని వారు వివరించారు.  తాము చిన్నప్పటి నుంచి అన్నీ ఒకేతీరుగా వస్తువులను, దుస్తులను వాడుకుంటున్నాం..మరి ఒకే బాయ్ ఫ్రెండ్ తో గర్భం దాలిస్తే ఏం అవుతుందీ అని అంటున్నారు.  అంతే కాదు ఒకే బాయ్ ఫ్రెండ్‌తో గర్భం దాల్చి ఒకే సారి ప్రసవించాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: