టాబ్లెట్ వేసుకోబోయి.. యాపిల్ ఏయిర్ పాడ్ మింగేసింది?
ఇలాంటివి ఇక చాలామందికి జరిగే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మహిళ చేసిన పని మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. మరి అంత పిచ్చిగా ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక మహిళ ప్రతిరోజు విటమిన్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ రోజు విటమిన్ టాబ్లెట్ వేసుకుంది. కానీ వేసుకున్న తర్వాత కానీ అర్థం కాలేదు. ఆమె వేసుకుంది విటమిన్ టాబ్లెట్ కాదు ఆపిల్ ఎయిర్ పాడ్ అని. తర్వాత తప్పు తెలుసుకున్న మహిళ ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక కంగారు పడింది.
మఠాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన్నా బార్కర్ అనే 52 ఏళ్ల మహిళ.. స్నేహితుడితో మాట్లాడుతూ వాక్ చేస్తుంది. అదే సమయంలో విటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సింది పోయి ఇక తన దగ్గర ఉన్న వాటర్ తో యాపిల్ ఏయిర్ పాడ్ టాబ్లెట్ అనుకొని మింగేస్తుంది. తర్వాత చూస్తే చేతిలో మాత్రలు అలాగే ఉన్నాయి. దీంతో ఏం మింగేనా అని ఆలోచిస్తే ఇక చెవిలో ఒక ఏర్పాటు కనిపించలేదు. దీంతో డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టింది. అయితే ఆమెను పరీక్షించిన బాధ్యతలు ఇక సహజంగానే ఏర్పాటు బయటకు రావాలని సజెస్ట్ చేశారట. ఇక ఈ విషయాన్ని ఇటీవలే మహిళ ఇక సోషల్ మీడియా వేదికగా తెలపడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.