వైరల్ : ఈ టాయిలెట్ తో ఫోటో దిగడానికి.. పిచ్చెక్కిపోతున్న జనాలు?

praveen
ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు టాయిలెట్ వచ్చింది అంటే చాలు ఇక మధ్యలో రోడ్డు పక్కన ఎక్కడైనా టాయిలెట్స్ ఉన్నాయేమో అని అందరూ చూస్తూ ఉంటారు. ఒకవేళ టాయిలెట్స్ లేకపోతే ఎక్కడో చెట్లు పుట్టలు చూసుకుని పొదల్లోనే ఇక టాయిలెట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఇంట్లో ఉండే టాయిలెట్ అయితే అందరూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పబ్లిక్ టాయిలెట్లు ఎంతలా చిరాకు పుట్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా పబ్లిక్ టాయిలెట్లను వాడుతూ ఉంటారు. ఇక సరైన క్లీనింగ్ కూడా ఉండదు. అందుకే ఇక పబ్లిక్ టాయిలెట్లకు ఎప్పుడు వెళ్ళినా ఎంతో చిరాకుగా ఉంటుంది. అందుకే చాలామంది పబ్లిక్ టాయిలెట్లను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి  కానీ ఇక్కడ మాత్రం ఏకంగా టాయిలెట్ తో సెల్ఫీలు దిగడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేంటి టాయిలెట్ తో సెల్ఫీలు దిగడం ఏంటీ.. ఇదేదో వినడానికే విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ ఇదే జరుగుతుంది.



 ఇక ఇప్పుడు ఈ టాయిలెట్ ఏకంగా సెలబ్రిటీగా టాయిలెట్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి  ఎందుకంటే అది అలాంటి ఇలాంటి బాత్రూం కాదు. ఏకంగా గోల్డెన్ టాయిలెట్. ఆ టాయిలెట్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. లోపలికి వెళ్లడానికన్నా ముందు దాని ఎంట్రీ కి ఒక రాజభవన ప్రవేశ ద్వారంలా కనిపిస్తుంది. లోపలికి వెళ్తే కానీ అది బాత్రూం  అన్న సంగతి ఎవరికీ అర్థం కాదు. ఇక ఈ టాయిలెట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది  మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రాయల్ టాయిలెట్ పై మీరు కూడా ఒకసారి లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: