భర్తను సుఖ పెట్టేందుకు.. ఎవరు చేయని త్యాగం చేసింది?

praveen
సాధారణ  భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఒక్కసారి యువతీ యువకులు ఇద్దరూ కూడా దాంపత్య బంధంలోకి అడుగు పెట్టారు అంటే చాలు కట్టుకున్న వారిపై పరాయి వ్యక్తులు కన్నేసిన కూడా అస్సలు సహించరు అని చెప్పాలి. ఎవరైనా అమ్మాయి తన భర్త వైపు అదోలా చూస్తూ ఉంది అంటే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ ఉంటుంది భార్య. ఎవరైనా తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడితే ఏకంగా గొడవకు దిగుతాడు భర్త. భార్య భర్తల బంధం అంటే ఇలాగే ఉంటుంది.

 ఆ బంధంలోకి మూడో వ్యక్తిని అసలు రానివ్వరు అన్న విషయం తెలిసిందే. మూడో వ్యక్తిని బంధంలోకి రాణించారు  అంటే అది ఇల్లీగల్ ఎఫైర్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.  అయితే ఇక్కడ నుంచి భార్య భర్తలు అంటే ఇలాగే కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ భార్య ఎవరు చేయని పని చేసి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. భర్త కోసం ఏ భార్య చేయని త్యాగం చేసింది ఆ మహిళామణి. దీంతో ఆమె చేసిన పని తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. భర్తను పరాయి మహిళలతో   చూస్తేనే భార్య తట్టుకోలేదు. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం భర్తను చూడటం కాదు ఏకంగా భర్త పక్కలోకి మరో మహిళలు ఆహ్వానించింది.

 ఏకంగా తన భర్తను సుఖపెట్టడం కోసం మరో మహిళను నియమించుకుంది ఇక్కడ ఒక భార్య. బ్యాంకాక్ కి చెందిన పతిమ చామ్నాన్ అనే మహిళా శారీరక సమస్యల కారణంగా బాధపడుతుంది. ఈ క్రమంలోనే తన వద్ద పని చేసేందుకు ముగ్గురు మహిళలు కావాలంటూ  ప్రకటన ఇచ్చింది.  ఇందులో ఇద్దరు ఇంటి పనులు చేయాలని పిల్లలను చూసుకోవాలి అని నిబంధన పెట్టింది.. ఇక మరో మహిళా తన భర్త శారీరక కోరికలు తీర్చి సంతృప్తిని ఇవ్వాలి అంటూ ప్రకటనలో తెలపడం గమనార్హం. ఏది ఏమైనా ఈ మహిళ చేసిన ప్రకటన మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: