ప్రపంచ వినాశనానికి.. చైనా కొత్త కుట్ర?

praveen
ప్రపంచంలోనే నెంబర్వన్ ఆర్థిక శక్తిగా ఎదగడం చైనా లక్ష్యం.. దీనికోసం ఇప్పటివరకు చైనా చేయని కుట్ర లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అగ్ర దేశంగా కొనసాగుతున్న అమెరికాను వెనక్కి నెంబర్ వన్ స్థానం లోకి రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అన్నీ విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోయాయి. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ అనే బయో వేపెన్ ప్రయోగించింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిపోవడానికి అసలు నిజాలు దాచి పెట్టింది. చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కారణంగా కేవలం అగ్రదేశాలు మాత్రమే ఎక్కువగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి అన్నది ఇప్పుడు ప్రపంచం ఎరిగిన నిజం.

 ఏకంగా అమెరికా లాంటి దేశాలు జీడీపీ అనూహ్యంగా  తగ్గిపోయింద  అటు చైనా మాత్రం అంతకంతకూ ఆదాయాన్ని పెంచుకుంటూ పోయింది. ఎంతో మంది శాస్త్రవేత్తలు సైతం కరోనా వైరస్ చైనా ప్రయోగించిన బయో వెపెన్ అంటూ ఇప్పటికీ బలంగా వాదిస్తూనే ఉన్నారు. కరోనా కోలుకోలేని విధంగా దెబ్బతింటాయ్ అనుకున్నప్పటికీ అగ్ర దేశాలు తట్టుకుని నిలబడ్డాయి. ఇలాంటి సమయంలో చైనా కొత్త కుట్రకు తెర లేపుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 బీజింగ్ ఒలంపిక్స్  నేపథ్యంలో జీరో టాలరెన్స్ పేరు చెబుతూ తక్కువ కేసులు వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధిస్తుంది చైనా.  బీజింగ్ ఒలింపిక్స్ లో ఆడేందుకు వస్తున్న క్రీడాకారుల ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రపంచ దేశాలను నమ్మిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇతర దేశాల నుంచి చైనాకు ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన 178 మంది క్రీడాకారులు వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇక ఒలంపిక్స్ ఆడటానికి వచ్చిన  వొచ్చిన క్రీడాకారులకు కొత్త వేరియంట్లను అంటించి ప్రపంచ దేశాలను మళ్లీ సంక్షోభంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలకు తెర మీదికి వచ్చాయి. ఇలాంటి కుట్రలు చేయడానికి చైనా వెనుకడుగు వేయదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: