తీయటీ బాధలు ...

 సినిమా హిట్ అయినప్పుడే బాధలు కూడా తీయటి జ్ఞాపకాలుగా ఉంటాయి అని దర్శకుడు హరీష్ శంకర్ అంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ చేతి మణి కట్టుకు , వెన్ను ముక్క కు దెబ్బ తగిలింది. అయినా    నోప్పి తో బాధ పుడుతున్నా లెక్క చేయకుండా , సినిమాను వేసవిలో విడుదల చేయాలన్నదీక్షతో ఘాటింగ్ లో పాల్గోన్ని పవన్ సహకరించారు.  రీల్ లైఫ్ లో కాకుండా రీయల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ హీరో అనిపించుకున్నారు. ఈ చిత్రం పవన్ తప్ప మరే హీరో నటించిన హిట్ అయ్యేది కాదని హరీష్ చేప్పుతున్నాడు. ఏమోమరి  మరో చిత్రానికి అవకాశం ఇస్తాడని పవన్ ని హరీష్ తేగ పొగుడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: