బాహుబలి ఖాతా లో మరో రికార్డ్........టీం మొత్తం వెళ్తున్నారు.

Sirini Sita
బాహుబలి తో అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసారు రాజమౌళి. తెలుగు సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన చిత్రం అది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి ద బిగినింగ్ చిత్రం జపాన్, చైనా వంటి దేశాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమైంది. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లు వేశారు. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానాలు ఆల్ {{RelevantDataTitle}}