కథ తెలుసు సినిమా తెలియదు

 ఈగ చిత్రానికి కథ తెలిసినా, సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను కూడా సినిమా స్ర్కిన్ మీద ఎప్పడు చూస్తానా అని ఎదురు చూస్తున్నా అని ఈగ హీరో నాని అంటున్నారు.  అన్నీ సినిమాలను డబ్బింగ్ లో చూస్తాం ఈగ చిత్రానికి సునీల్ కూడా కొంత బాగం డబ్బింగ్ చెప్పడంతో నాకు సినిమా చూసే అవకాశం దక్కలేదు. ఇది పూర్తి గ్రాఫిక్స్ ఓరియంటేడ్ మూవీ, ఈగ మీద ఒక పాటను ప్రత్యేకంగా రీ  షూట్ చేశాం. జూలై 6న ఈ చిత్రం విడుదల అవుతుంది.  ఇండియాన్ స్ర్కిన్ మిద ఇప్పటి వరకు రాని అధ్బుత చిత్రం ఈగ.  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చక్కని పిలింగ్ తో సినిమా చూసి బయటకు వస్తారని ఈగ టైలర్ ప్రొమోషన్ లో బాగంగా నాని ఈగ పలుకులు పలుకుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: