మనోరమకు అస్వస్థత

HANUMA HANUMA
తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించిన మనోరమ నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన సీనియర్ నటీమణి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్ సినిమాల్లో పనిచేసిన నటి మనోరమ. వృద్ధ్యాప్యం కారణంగా ఆమెకు శ్వాసకోస సమస్య ఎదురుకావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. అత్యధిక చిత్రాల్లో నటించినందుకుగానూ గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కిన ఘనతను మనోరమ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: