మిస్సమ్మను మిస్సయిన భానుమతి

Prasad
విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించిన మిస్సమ్మ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మిస్సమ్మగా సావిత్రి చేసిన అభినయం సినీ ప్రియులను ఎంతగానో అలరించింది. అయితే ఈ సినిమాలో మిస్సమ్మ పాత్రకు ముందుగా ప్రముఖ నటి భానుమతి ఎంపిక అయింది. ఆమెతో కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఒక రోజు ఇంట్లో పూజా కార్యక్రమం కారణంగా భానుమతి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ ఆలస్యంగా రావడం జరగకూడదని నిర్మాతలు గట్టిగా చెప్పారు. దీనికి నేను గ్యారంటీ ఇవ్వలేనని భానుమతి బదులిచ్చారు. ఈ సమాధానంతో నిర్మాతలు భానుమతి కి మధ్య చిన్నపాటి వాగిద్వాం జరిగింది. చివరికి మిస్సమ్మ సినిమా నుంచి భానుమతి తప్పుకున్నారు. తరువాత మిస్సమ్మ గా సావిత్రిని తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: