ఐ లవ్ బాలాజీ అంటున్న ఛార్మి

HANUMA HANUMA
 ఇటీవల ఛార్మి అన్ని విషయాల్లోనూ హైపర్ యాక్టివ్ గా పనిచేస్తోంది. ‘దేవుడంటే నమ్మకం ఉంది కానీ గుళ్ళు తిరిగేటంత ఓపిక లేద’ని కెరీర్ ఊపుమీదున్నప్పుడు చెప్పిన ఛార్మిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత గొప్ప మార్పు అంటే కేవలం గుడికి వెళ్ళడమే కాదు ఏకంగా 108 చుట్లు తిరిగేసేటంత మార్పు. ‘దేవుడు నేను అడిగినవన్నీ ఇచ్చినప్పుడు నేను గుళ్ళు తిరిగితే తప్పేంటి? ఐ లవ్ బాలాజీ . అందుకే తెల్లారుజామున నాలుగున్నరకు వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణాలు చేసొచ్చాను’’ అని చెప్పింది ఛార్మి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: