లారెన్స్ ని చేరదీయట్లేదు

HANUMA HANUMA
లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ గా, డైరక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నాగార్జున పుణ్యమా అని డాన్ కి సంగీతం కూడా చేసేశాడు. ఇప్పుడు రెబెల్ ని చెక్కుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు సినిమాను ఆశిస్తున్నా కుదరడం లేదు. చివరికి ఈ అక్టోబర్ లో రెబెల్ ను విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లను కుదుర్చుకుంటున్నారు. లారెన్స్ లేట్ మాస్టర్ గా తయారు కావడంతో మిగిలిన హీరోలు భయపడుతున్నారు. ఆయన కొత్త కథల్ని చెప్తానని, అపాయింట్ మెంట్ కావాలని అడిగినా ప్రముఖ హీరోలు ముఖం చాటేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: