తాప్సీ ఏం చెప్పింది..?

Prasad
హిట్లు లేకపోయినా వరసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న సుందరి తాప్సీ. ఈ సుందరికి అల్లు అర్జున్ తో పూరీ రూపొందించే సినిమాలో ఛాన్స్ దక్కిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం మయ్యే ‘ఓపెన్ విత్ ఆర్కే’లో పాల్గొంది. ఈ విషయాన్ని తాప్సీ ట్వటిర్ లో పెట్టింది. ఈ కార్యక్రమంలో ఆర్కే ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అందరికీ తెలిసిందే. మరి ఈ ప్రొగ్రామ్ లో తాప్సీ ఏం చెప్పిందో తొందర్లోనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: