మేనేజ్ చేయలేక పోయిన ఎన్టీఆర్

Prasad
తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నటుడు ఎన్టీఆర్. ఏదైనా ఒక పాత్ర పోషించేటప్పుడు ఆయన చాలా శ్రద్ద తీసుకునేవారు. 1966 సంవత్సరంలో ఒక నిర్మాత ఎన్టీఆర్ వద్దకు వచ్చి శ్రీనాధు పాత్ర పోషించమని కోరాడు. అయితే పాత్ర ఔనిత్యాన్ని తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఆరు నెలలు సమయం కోరాడు. అయితే సదరు నిర్మాత వెంటనే సినిమా ప్రారంభిద్దామని, పాత్రను ఏదో విధంగా మేనేజ్ చేద్దామని సూచించాడు. అయితే ఈ మేనేజ్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేకపోయారు. దీంతో ఆ నిర్మాత వేరే నటున్ని వెత్కుకుంటూ వెళ్ళిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: