ఐస్ చేస్తున్న నాని

HANUMA HANUMA
హీరో నాని ఈ మధ్య మనుషులను ఐస్ చేయడం బాగా నేర్చుకున్నట్టున్నాడు.  మొన్నటికి మొన్న కృష్ణవంశీని తెగ పొగడ్తలతో ముంచెత్తాడు. తాను ఇంతవరకు ఎంతో మంది దర్శకులతోచేసినా కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా నేర్చుకున్నానని స్పెషల్ గా చెప్పాడు. అదే ‘నిరంతరం నీ ఊహలే’ ఫంక్షన్ లో తన మనసుకు దగ్గరగా మిగిలిన సినిమా ‘భీమిలి’ అని, ఆ చిత్రాన్ని మర్చిపోలేనని అన్నాడు. ‘ఈగ’ ఆడియో విడుదల రోజు రాజమౌళిని మించిన దర్శకుడు లేడని పొగిడాడు. ఏది ఏమైనా నాని వరుస చిత్రాలతో ముందుకు దూసుకుపోవడం కాదు. బతకనేర్చాడన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: