అంతా మంచే అంటున్న తాప్సీ

HANUMA HANUMA
తనకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని అంటోంది తాప్సీ. ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమా థియేటర్లలో తన గుండెల్లో గోదారి ట్రైలర్లను ప్రదర్శించడం శుభసూచకంగా భావిస్తోంది తాప్సీ. ఊ కొడతారా చిత్రం లక్ష్మీకి పెద్ద హిట్ కావాలని కోరుకుంటోంది. తన సోదర సమానుడైన మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక బాగా హిట్టయితే తనకు బోలెడంత ఆనందమని చెప్పింది ఢిల్లీ డాల్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: