నిత్య భయపెడుతోంది

HANUMA HANUMA
తన తొలి చిత్రం అలామొదలైందితో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటి నిత్యామీనన్. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుంది. తొలి చిత్రంతోనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని, ఓ పాట కూడా పాడేసిన ఈ మలయాళీని చూసి తెలుగు పిల్ల సమంత బెంబేలెత్తుతోందట. నిత్య నటన ముందు తాను తేలిపోకుండా చూడమని దర్శకురాలికి రిక్వెస్ట్ పెట్టుకుందట. నిత్య కాసేపు ఆ సినిమాలో కనిపించినా క్రెడిట్ మొత్తం నిత్యకే  వచ్చేలా నందిని ప్లాన్ చేసిందని యూనిట్ సభ్యులు అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: