హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల కూతుర్లు హీరోయిన్స్ అయినా దాఖలాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో రాజశేఖర్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరో గా ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. రాజశేఖర్ తన తోటి నటి అయినటువంటి జీవిత ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.


రాజశేఖర్ జీవిత లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు శివాత్మిక రాజశేఖర్. ఈమె ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించింది. ఈమె కొంత కాలం క్రితం దొరసాని అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమె కు నటి గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా శివాత్మిక చాలా సినిమాలలో నటించింది. కానీ ఈమెకు పెద్ద స్థాయి విజయాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.


అందులో కొన్ని ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ అవుతున్నాయి. తాజాగా శివాత్మిక అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ యాంగిల్స్ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: