ఆ విషయంలో తమన్నాను మెచ్చుకోవాల్సిందే.. ఇప్పటికే అస్సలు తగ్గడం లేదుగా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటీ మణులు కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక ఎక్కువ శాతం గ్రామర్ పాత్రలలో కాకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ కొంత మంది నటీ మణులు మాత్రం సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి అనేక సంవత్సరాలు అయినా కూడా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.


ఈ బ్యూటీ ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను సినిమాలలో ఆరబోస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన కొన్ని సినిమాలలో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్ లో హీట్ పుట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న తనతో పాటు కెరియర్ను మొదలు పెట్టిన వారు ఎంతో మంది ఇప్పటికే ఇండస్ట్రీ కి దూరం అయిన కూడా తమన్నా మాత్రం ఇప్పటి కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాలను ఆరబోస్తూ సినిమా అవకాశాలను దక్షించుకుంటూ ఉండటంతో తమన్నా అభిమానులు తెగ ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది.


తమన్నా కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీ గానే ఆరబోస్తూ వస్తుంది. ఇలా తమన్నా సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటిలో తన అందాలను ఆర బోస్తూ కుర్ర కారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తమన్నా సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక వెబ్ సిరీస్లలో కూడా నటించి అందులో కూడా తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: