వయసు పెరిగిన అందాల జోరు తగ్గలేదు.. టైట్ డ్రెస్లో ఆ అందాలను హైలెట్ చేసిన హాట్ బ్యూటీ..?
ఈమె హీరోయిన్గా కెరీర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమె నటిగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత అత్యంత తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తుంది.
కేవలం ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కు వెళ్ళింది. ఆ ఈవెంట్ కు ఈమె అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వెళ్ళింది. ఈ డ్రెస్ లో ఈమె వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.