పవన్ దెబ్బతో .. చాలా సినిమాలకు ఆ నటులు నో చెప్పాల్సిందేనా..?
ఇక ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి రెడీ అయింది .. వచ్చేనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరోవైపు ఓజి సినిమా షూటింగ్ ఇటీవల మొదలుపెట్టారు .. నెక్స్ట్ ఛాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ నట దీనికోసం పవన్ బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది . ఇక ఈ క్రమంలోని హీరోయిన్ శ్రీలీల డేట్స్ కూడా చిత్ర యూనిట్ తీసుకుంది .. ఈమె తమిళ , తెలుగు , హిందీ సినిమాలతో ప్రజెంట్ బిజీగా ఉన్నా .. పవన్ సినిమా కోసం బల్క్ డేట్స్ ఎడ్జ్ చేసి మరి ఇచ్చిందంట .. అలాగే కొన్ని సందర్భాల్లో డబుల్ షిఫ్ట్‌లు , ఫ్లయిట్ జగ్లింగ్‌లు కూడా చేయాల్సి వస్తుందట ..
ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆమె సోషల్ మీడియా పోస్టులతో ఈ విషయం క్లారిటీ ఇస్తుంది లేయండి .. అలాగే ఇతర ప్రధాన నటులకు సంబంధించిన డేట్స్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్ .ఇక ఈ సినిమాను మొదట తమిళ .. తెరి / పోలీసు సినిమాకు రీమేక్ గా చేస్తున్నారని చెప్పారు .. ఆ తర్వాత సెకండ్ ఆఫ్ మాత్రమే అందులో నుంచి తీసుకుంటున్నారని చెప్పారు .. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ సొంత కథతో ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది .. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆఆయన పేరు మీద ‘కథ’ కూడా ఉంది .