
స్టార్ హీరోయిన్ సమంతకు లక్కీ హీరో ఎవరంటే .. టాలీవుడ్ హీరోలకు , డైరెక్టర్లకు పెద్ద షాక్..?
ఇక దానికి సమంత రియాట్ అవుతూ ఒకటి దర్శకుడు గౌతమ్ మీనాన్‌కి ఇస్తానని చెప్పింది .. ఎందుకంటే అతను తనకు మొదటి అవకాశం ఇచ్చాడు , అలాగే తనకు సినిమా లైఫ్ ఇచ్చాడు ఏం మాయ చేసావ్ ఎలాంటి గొప్ప సినిమా నాకు ఇచ్చాడు . ఆయనకు మొదటి చాక్లెట్ ఇస్తానని కూడా చెప్పింది .. ఆ తర్వాత రెండో చాక్లెట్ హీరో విజయ్ కి ఇస్తానని కూడా చెప్పింది .. ఆయన తన కెరీర్ కి లక్కీ చార్మ్ అది అందరికీ తెలుసు అని కాబట్టి ఆయనకు ఇస్తానని కూడా చెప్పకు వచ్చింది . ఇక మూడో చాక్లెట్ దర్శకుడు అట్లీకి ఇస్తానని అంటూ తెలుగువారికి భారీ షాక్ ఇచ్చింది .. ఆయనతో చాలా సినిమాలు చేశానను తన ఫేవరేట్ డైరెక్టర్ అని కూడా చెప్పకు వచ్చింది .. ఇలా ముగ్గురు కోలీవుడ్ స్టార్ట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది సమంత .. తెలుగువారికి మాత్రం భారీ షాక్ ఇచ్చింది తెలుగు హీరోలతో డైరెక్టర్లతో కూడా ఈమె వర్క్ చేసింది .. ఇంకా చెప్పాలంటే సమంతకి తమిళంలో కంటే తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది .. ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది ..
కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కనపెట్టి తమిళ్ స్టార్స్ కి ఈమె పెద్ద పేట వేయడం కొంత ఆశ్చర్యంగా మారిందని నెటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు .. ఇక సమంత టాలీవుడ్ ని పక్కన పెట్టడానికి తన జీవితంలో జరిగిన సంఘటనలే కారణమని డౌట్ కూడా వస్తున్నాయి .. అయితే అక్కడ జరిగిన కన్వర్జేషన్ తమిళ ఇండస్ట్రీకి సంబంధించింది మాత్రమే జరిగిందని అందుకే వాళ్ళ పేర్లు చెప్పిందని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు . ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్లో రక్త్ బ్రహ్మాండ్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. దీనికి అనిల్ బార్వే దర్శకుడు . ఇది యాక్షన్ అడ్వెంచర్గా రాబోతుంది .. వీటితో పాటు తెలుగులో మా ఇంటి బంగారమనే మూవీ ని కూడా ప్రకటించింది ఈ మూవీ షూటింగ్లో కూడా పాల్గొనాల్సి ఉంది . అలాగే అల్లు అర్జున్ , అట్లీ సినిమాలో హీరోయిన్గా సమంత పేరు వినిపిస్తుంది .. మరో పక్క రామ్ చరణ్ సినిమాలోను ఈమె కనిపించబోతుందట .. అలాగే నిర్మాతగా శుభం అనే సినిమాను నిర్మిస్తుంది .. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది