పెద్ది ఫైట్ చేస్తే అలా ఉంటుందట.. బుచ్చిబాబు విజన్ కు మాత్రం సాహో అనాల్సిందే!

frame పెద్ది ఫైట్ చేస్తే అలా ఉంటుందట.. బుచ్చిబాబు విజన్ కు మాత్రం సాహో అనాల్సిందే!

Reddy P Rajasekhar
రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఫైట్ సీన్లు మరింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. పెద్ది ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.
 
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. పెద్ది సినిమాలో సాంగ్స్ సైతం ఒకింత స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. పెద్ది సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందనే సంగతి తెలిసిందే. పెద్ది సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.
 
పెద్ది సినిమా లుక్స్ లో రామ్ చరణ్ కేర్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. పెద్ది సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. పెద్ది సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.
 
పెద్ది సినిమా నెక్స్ట్ లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ది సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా కథనంలో ట్విస్టులు వేరే రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. పెద్ది సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పెద్ది సినిమా 2026 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.పెద్ది సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు భారీ హిట్ అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: