
నాగార్జున కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణాలివేనా?
నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగ్ ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలలో నాగార్జున్ స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలు నాగ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందిస్తాయో లేదో కూడాల్సి ఉంది.
నాగార్జున సైతం భవిష్యత్తు సినిమాల ఫలితాల విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నాగార్జున ఫీలవుతున్నారని తెలుస్తోంది. నాగచైతన్య, అఖిల్ కెరీర్ బెస్ట్ హిట్లు సాధించేలా నాగార్జున సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. నాగ్ సలహాలు కొడుకులకు ఎంతమేర ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది.
నాగార్జున క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నాగార్జున లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. భవిష్యత్తు సినిమాలు నాగార్జునకు అత్యంత భారీ విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో నాగార్జున కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. నాగార్జున కాజల్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్లే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదని సమాచారం అందుతోంది. నాగార్జున భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. నాగార్జున కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.