
రాజమౌళి , మహేష్ , దేవకట్ట .. SSMB29.. ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్..!
ఆ తర్వాత అదే రాజమౌళి బుర్ర సాయి మాధవ్ తో కూడా పనిచేశారు .. సినిమా మొత్తం పవర్ఫుల్ డైలాగులు అవసరం లేదు రాజమౌళి కి .. సరైన చోట సరైన డైలాగులు పడితే చాలు .. మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకు కూడా దర్శకుడు దేవా కట్టా ను డైలాగ్ రైటర్ గా తీసుకున్నాడు . ఇప్పటికే దేవా కట్ట తన వెర్షన్ డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తి చేసి రాజమౌళి కి ఇచ్చేశాడు .. అలాగే దేవా కట్ట మంచి దర్శకుడు మాత్రమే కాదు .. మంచి డైలాగ్ రైటర్ కూడా తన సినిమాల్లో ఎంతో బాగోద్వేగం డెప్త్ మంచి అర్థవంతమైన సంభాషణలు కూడా ఉంటాయి ..
ఇక ఎప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ కూడా అంత హెవీ ఎమోషనల్ డైలాగులు అవసరం ఉంటుందని అనుకోవడానికి లేదు . కానీ దేవా కట్టకు ఇంగ్లీష్ లిటరేచర్ మీద మంచి పట్టు ఉంది . అయితే ఇప్పుడు బహుశా ఇది దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ఈసారి ఆయనతో ఈ సినిమాకు వర్క్ చేయించుకున్నాడని కూడా అనుకోవాలి . మరి దేవాకట్ట అందించిన డైలాగులు థియేటర్లలో మహేష్ బాబు , రాజమౌళి సినిమాలో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి .