
రాజకీయ నాయకుడు మనవడితో హీరోయిన్స్ సీక్రెట్ రిలేషన్షిప్.. నైట్ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది..?
కోట్ల ఆస్తి చూసిందో..? లేకపోతే ఆయన మనసు చూసిందో ..? ఏమి చూసి ప్రేమించిందో తెలియదు కానీ, వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . కాగా రీసెంట్గా ఈ హీరోయిన్ బర్త్డ డే సందర్భంగా ఆ పొలిటికల్ మనవడు పెద్ద పార్టీ ఇచ్చారట . అది కూడా ఒక స్టార్ ఫామ్ హౌస్ లో . దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ పార్టీలో వాళ్ళు రచ్చ రంబోలా చేయడమే కాకుండా ఫుల్గా తప్ప తాగి ఒళ్ళు తూలిపోయేలా హద్దులు మీరిపోయారట .
అంతేకాదు ఆ యంగ్ హీరోయిన్ కూడా ఫుల్ గా తాగేసి హద్దులు మీరి పోయిందట . ఇంత చిన్న ఏజ్ లోనే ఈ యంగ్ హీరోయిన్ హద్దులు మీరిపోతే ఆమె కెరియర్ ఏముంటుంది అంటున్నారు సినీ ప్రముఖులు. అంతేకాదు ఈ హీరోయిన్ కెరియర్ తన చేతులారా తానే నాశనం చేసుకుంటుంది అంటూ మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పొలిటికల్ మనవడు ఈ సినీ యంగ్ బ్యూటీ పేర్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఫ్యూచర్లో వీళ్ళ ప్రేమ అలానే కంటిన్యూ అవుతుందో..? పెటాకులు అవుతుందో..? అంటూ కొంతమంది ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!