
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓకే రోజు మూడు భాషల్లో టెలికాస్ట్ కాలున్న పుష్ప 2..?
ఈ చిత్రం కన్నడలో ఏప్రిల్ 13 వ తేదీన సాయంత్రం 7 గంటలకు కలర్స్ కన్నడ చానల్లో టెలికాస్ట్ కానుంది. తమిళంలో స్టార్ విజయ్ చానల్లో ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం మొదలవుతుంది. ఇతర మూడు భాషల కంటే తమిళంలో ఓ రోజు ఆలస్యంగా స్ట్రీమింగ్ అడుగుపెడుతుంది. ఇంకా తేడాది డిసెంబర్ 5వ థియేటర్లలో పుష్ప 2 చిత్రం విడుదలైంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అయింది. ఫుల్ హైప్ మధ్య వచ్చిన ఈ యాక్షన్ డీలర్ చిత్రం అన్ని భాషల్లో అదరగొట్టింది. హిందీ నెట్ కలెక్షన్లలో రూ.800 కోట్లను దాటిన తొలి చిత్రం చరిత్ర క్రియేట్ చేసింది.
ఈ సినిమా మొత్తం గా ప్రపంచవ్యాప్తంగా రూ.1,1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్. పుష్ప 2. ది రూల్ సినిమా ఒకే రోజు మూడు భాషల్లో డెలికాస్ట్ కావడం అంటే, సినిమాపై ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ మరో స్థాయికి వెళ్లనుంది. ఇప్పటికే టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమా ఎంత మాస్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ఇంకా డేట్ దగ్గర పడుతున్నకొద్దీ మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. పుష్పరాజ్ మళ్లీ “థగ్స్ ఆఫ్ ఇండియా”ని ఎలా ఓడిస్తాడో చూడటానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.