పుష్ప2 క్లైమాక్స్‌లో సస్పెన్స్ విలన్ పై .. లెక్కల మాస్టర్ ఊహించని ట్విస్ట్ అదిరిందిగా..!
కానీ 2026 కి అలా స్క్రిప్ట్ రాసుకునే సుకుమార్ కి తెలుస్తుంది అంటూ ఊహించని ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు .. అంటే ఆ పాత్ర లో కనిపించేది ఎవరు అనేది ఇప్పటికీ ఎవరిని ఫిక్స్ చేయలేదని చెప్పాలి మరి అది ఎవరో అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి . ఇక మరి పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నాడు . ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా రాబోతుంది . అలాగే ఈ సినిమా తర్వాత పుష్పా 3 వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది .. లేదంటే మరింత టైం తీసుకుంటారా అనేది సుకుమార్ కే తెలియాలి .