నివేదా థామస్ పెళ్లి అందుకే చేసుకోవట్లేదా..? ఏ అమ్మాయికి రాకూడని కష్టం ఇది..!
మరీ ముఖ్యంగా నివేదా థామస్ నటించిన సినిమాలు జనాలు ఎంత ఇష్టంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనే విషయం అందరికీ తెలుసు. మరి అలాంటి నివేదా థామస్ ఎందుకు సినిమాలో నటించడం లేదు . పోనీ పెళ్లి చేసుకుని ఏమన్నా లైఫ్ లో సెటిల్ అయ్యిందా..? అంటే అది లేదు , ఎందుకు నివేదా పెళ్లికి దూరంగా ఉంది..?? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే నివేద థామస్ లవ్ ఫెయిల్యూర్ అని.. ఆకారణంగానే ప్రేమ - పెళ్లి నమ్మకూడదు .. పెళ్లి అన్న కాన్సెప్ట్ పై నమ్మకం పోయింది అని తన ఫ్యామిలీతోనే ఫుల్ టైం స్పెండ్ చేసి తన ఫ్యామిలీకి తన లైఫ్ అంకితం చేయాలి అంటూ డిసైడ్ అయ్యింది అని అప్పట్లో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .
అంతేకాదు ఏ ఈవెంట్ లో అడిగినా సరే పెళ్లిపై మాత్రం నివేద థామస్ స్పందించింది లేదు. ఈ మధ్యకాలంలో బాగా బరువు పెరిగిపోయింది . అయినా సరే చాలా క్యూట్ గా చబ్బిగా ముద్దుగా ఉంటుంది నివేద థామస్ అంటూ ఆమె ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. నివేద థామస్ సినిమాల్లోకి మళ్ళీ వస్తే చూడాలి అంటూ కోరుకుంటున్నారు. అయితే నివేద థామస్ సినిమాలోకి వస్తుందో..? రాదో..? అది బిగ్ డాట్ గానే ఉండిపోయింది..!???