
అది దా సర్ప్రైజ్.. రాబిన్ హుడ్ లో ఆ స్టెప్ ను మార్చేసి మంచి పనే చేశారుగా!
అది దా సర్ప్రైజ్ సినిమాలో స్టెప్ కనిపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాబిన్ హుడ్ లో ఆ స్టెప్ ను మార్చేసి మంచి పనే చేశారుగా అంటూ నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబిన్ హుడ్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. రాబిన్ హుడ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
ఉగాది పండుగ రోజు ఈ సినిమాలకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించడం గమనార్హం. రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల యాక్టింగ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రాబిన్ హుడ్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో శ్రీలీల యాక్టింగ్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఒకే తరహా ఎక్స్ ప్రెషన్లతో శ్రీలీల ప్రేక్షకులను విసిగిస్తున్నారు.
రాబిన్ హుడ్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రాబిన్ హుడ్ మూవీ ఓవర్సీస్ లో సైతం ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. హీరో నితిన్ కు తర్వాత సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందిస్తాయేమో చూడాలి. భీష్మ మూవీ చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో నితిన్ వెంకీ కుడుముల ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. రాబిన్ హుడ్ సినిమా నితిన్ కెరీర్ కు మరీ ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.