జక్కన్న సెన్సేషనల్ డెసిషన్.. మహేష్ సినిమాలో స్టార్ హీరో కూతురు.. ఇక ప్రియాంకకి దబిడి దిబిడే..!?

frame జక్కన్న సెన్సేషనల్ డెసిషన్.. మహేష్ సినిమాలో స్టార్ హీరో కూతురు.. ఇక ప్రియాంకకి దబిడి దిబిడే..!?

Thota Jaya Madhuri
జక్కన్న.. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్న అది అద్భుతంగానే ఉంటుంది . దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది డైరెక్టర్స్ ఉన్నారు . కానీ సినిమాని సినిమాగా తెరకెక్కించి ఏ పాత్రకు ఏ హీరోయిన్ ని చూస్ చేసుకుంటే బాగుంటుంది అని పక్కాగా ఆలోచించే సత్తా ఉన్న దమ్మున్న డైరెక్టర్ రాజమౌళి అని చెప్పాలి . అందుకే ఆయన ఇంటిపేరును కూడా ఎస్ఎస్ అంటూ మార్చేశారు జనాలు . ఎస్ఎస్ రాజమౌళి పేరు గురించి ఇప్పుడు ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రాజమౌళి అసాధ్యమైన కాంబో ని కూడా సెట్ చేసే దమ్మున్న డైరెక్టర్.


కాగా ఇప్పుడు ఒక న్యూస్ ఇండస్ట్రీలో బాగా హీట్ పెంచేస్తు ట్రెండిగా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్ గానే ఈ సినిమా కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు మూవీ టీం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని అనుకున్నారు రాజమౌళి . అదేవిధంగా షూట్ కూడా కంప్లీట్ చేస్తున్నారు.  ఇప్పుడు ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ సినిమాలో ఒక బ్రిలియంట్ యాక్టర్ ని దింపబోతున్నట్లు సమాచారం అందుతుంది .


ఆయన ప్లానింగ్ వేరే లెవెల్ అంటున్నారు రాజమౌళి అభిమానులు . ఆమె మరెవరో కాదు "సితార".  సితార ఘట్టమనేని . నిజానికి సితారకు సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఆశగా ఉంది.  కానీ మహేష్ బాబునే  స్టడీస్ తర్వాత అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నారు.  అయితే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆమె ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ తెలుస్తుంది.  రాజమౌళి దర్శకత్వంలో ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.  పైగా తండ్రి సినిమా అంటే అది వేరే లెవల్ అని చెప్పాలి . రాజమౌళి నోరు తెరిచి అడిగితే ఏ హీరో అయినా కాదంటాడా..? నో వే ఆయన మాటల్లోనే మ్యాజిక్ ఉంటుంది . ఆ కారణంగానే రాజమౌళి కూడా సితార ని ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపగా మహేష్ బాబు ఓకే చెప్పారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: