
పూరి కెరీర్ ఇలాగే నాశనం అవుద్ది అంటూ ముందే చెప్పిన స్టార్ నటి .. అసలు రీజన్ ఇదే..?
పూరీ జగన్నాథ్ కెరీర్ ఇలా ఉంటుందని ముందుగానే ఊహించిన నటి .. ఆమె మరెవరో కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, వదిన ,అక్క, పిన్ని, ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి 'హేమ' ఈ మధ్యకాలంలో హేమా పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో ఇరుక్కుందో అప్పటినుంచి హేమ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పూరి జగన్నాథ్ పెళ్లిని హేమ , ఝాన్సీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న సమయంలో స్వయంగా పూరి పెళ్లి దగ్గర ఉండి జరిపించారు. అతని దగ్గర డబ్బులు లేకపోయినా ఒకరు తాళిబొట్టు మరొకరు పెళ్లి బట్టలు ఇంకొకరు అనేకమైన వస్తువులను తెచ్చి పూరి జగన్నాథ్ , లావణ్యాల పెళ్లి చేశారు .స్వయంగా తానే పెళ్లి జరిపించిన హేమా పూరి జగన్నాథ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.
పూరి జగన్నాథ్ లైఫ్ లోచార్మి కూడా ఉంది .అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చార్మి అనే మాయ లో మన డైరెక్టర్ పూరీ కళ్ళు కమ్మేసాయి. చార్మి అనే మాయ తొలగిపోకపోతే ఆయన భవిష్యత్తు అంధకారంలో పడిపోవడం ఖాయం. ఆయన భవిష్యత్తులో చేసే సినిమాలన్నీ ఫ్లాపే అంటున్నారు అభిమానులు. ఆయన కెరియర్ ముందుకు సాగడం ఎంతో ఇబ్బంది కరమవుతుంది అని అంటూ హేమ ప్పుకొచ్చింది . అయితే ఇప్పుడు హేమా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి .. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం పూరి జగన్నాథ్ కెరియర్ ఇలా డౌన్ ఫాలో ఉండటమే ..