ఓ వైపు యాంకరింగ్ రంగంలో మరోవైపు సినిమా రంగంలో అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న అతి కొద్ది మంది లో అనసూయ ఒకరు. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఈమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈ బ్యూటీకి వరుస పెట్టి అనేక టీవీ షో లలో అవకాశాలు వచ్చాయి. అలా కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది.
అందులో భాగంగా ఈమె నటిగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , అందులో ఈమెకు మంచి పాత్రలు కూడా దొరకడంతో నటిగా కూడా అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమె నటిగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం అనసూయ ఓ వైపు వరస పెట్టి టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ టీవీ షో లతో , సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది.
అందులో భాగంగా ఈ నటికి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా అనసూయకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.