ఉబికి వస్తున్న అందాలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతున్న మిల్కీ బ్యూటీ..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అత్యంత తక్కువ కాలం లోనే ఈమెకు మంచి విజయాలు తెలుగులో దక్కాయి. దానితో చాలా స్పీడ్ గా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక ఆ తర్వాత ఈమె చాలా సంవత్సరాల పాటు వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అద్భుతమైన స్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను ముందుకు సాగించింది.

ఇప్పటికి కూడా ఈ బ్యూటీ తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. తమన్నా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తన అందాలను ఆరబోసి తన అందాలతో వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని దానిపై నుంచి ఒక షర్ట్ ను ధరించి ఆ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: