ఉల్లి పొరలాంటి పలుచటి శారీలో ఆ అందాలన్నీ ఆరబోస్తున్న అనసూయ..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఓ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ షో ద్వారా అనసూయకు కూడా అద్భుతమైన స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం , అందులో ఈమెకు మంచి పాత్రలు కూడా లభించడంతో నటిగా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఈమె ప్రస్తుతం ఓ వైపు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , మరో వైపు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ టీవీ షో లలో , సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ ఉల్లి పొర లాంటి పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: