బోల్డ్ లుక్ లోనే కుర్రాలకు సెగలు పుట్టిస్తున్న కల్కి బ్యూటీ..!

frame బోల్డ్ లుక్ లోనే కుర్రాలకు సెగలు పుట్టిస్తున్న కల్కి బ్యూటీ..!

Divya
సమయం దొరికితే చాలు బీచ్లలో విహారయాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో పలు రకాల యాడ్స్ ఫోటోలతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ దిశాపటాని. ఈసారి సమ్మర్ లో కూడా మరింత హిట్ ఎక్కించే విధంగా ఈ ముద్దుగుమ్మ తాజా బికినీ ఫోటోలను షేర్ చేసి ఇంటర్నెట్లో అగ్గి రాజేష్ ఎలా కనిపిస్తున్నది. తన టోన్డ్ బాడీ తో మతులు చెడగొట్టే షేపులతో బోల్డ్ ఫోజులతో రెచ్చిపోయి మరి దిశాపటాని అందాలను చూపించేస్తోంది. ఈ ఫోటోలు అభిమానులు చూసి దిశా తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దిశా ఈ ఫోటోషూట్ లో మరింత దగ్గరగా మిర్రర్ సెల్ఫీతో తన అందాలను చూపిస్తూ మతులు పోగొట్టే ఫోజులు ఇచ్చింది. మరొక ఫోటోలో బీచ్ దగ్గర సూర్యస్తమయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. బికినీలో  సముద్రపు ఒడ్డున అలలను ఢీకొంటూ తన బికినీ ఫోటోలతో ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ ఉన్నది దిశా.. సముద్రపు ఒడ్డున బికినీ అందాలతో ప్రియుడుతో  బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఫోటోలు అనంతరం హాయిగా స్పెషల్ భోజనం కూడా చేసినట్లుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అయితే దిశా తన ప్రియుడితో కలిసి రొమాంటిక్ డేట్ వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి తన స్నేహితులతో వెళ్లిందా లేకపోతే ప్రియుడుతో వెళ్లిందా అనే విషయం తెలియాల్సి ఉంది. గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో నటించి పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్ గా పేరు సంపాదించింది దిశా. తదుపరిచిత్రం వెల్కమ్ టు ది జంగిల్ అంటూ బారి చిత్రంలో కూడా నటించిందట. తెలుగులో మొదటిసారి లోఫర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు భాషలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ఎక్కువగా బోల్డ్ పాత్రలలోనే కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: