గోల్డ్ స్మగ్లింగ్ రన్యారావు విషయంలో అంతుచిక్కని మిస్టరీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

frame గోల్డ్ స్మగ్లింగ్ రన్యారావు విషయంలో అంతుచిక్కని మిస్టరీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

Divya
దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేపిన నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కన్నడ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదేలు చేసింది రన్యా రావు. ఇప్పటికే మూడు రోజులపాట ఇమేను విచారిస్తూ ఉన్నారట అధికారులు. అయితే సుమారుగా 14.2 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్లో చిక్కడంతో ఈమె గురించి ఇంకా అధికారులు ఆరా తీస్తూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట. వాటి గురించి చూద్దాం.



రన్యా రావు  సుమారుగా దుబాయ్ కి 27 సార్లు వెళ్లి వచ్చిందనీ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇమే ప్రతిసారి ఒకే దుస్తులలోనే దుబాయ్ కి వెళ్ళలేదని అందులో గోల్డ్ స్మగ్లింగ్ చేసేదంటూ తెలియజేస్తున్నారు.. అయితే గత 15 రోజులలోనే నాలుగు సార్లు రెండు నెలలలోనే పదిసార్లు దుబాయ్ కి వెళ్లి వచ్చిందని వెల్లడిస్తున్నారు. అయితే ఈమె ఒక్కో ట్రిప్పు కి వెళ్లి వస్తే సుమారుగా 10 నుంచి 50 లక్షల వరకు ఆదాయం ఉన్నదట.. అలా నెలకి రన్యా రావు సుమారుగా ఒక కోటి నుంచి మూడు కోట్ల రూపాయల వరకు లాభాలను అందుకునేదట.


రమ్యరావు అటు దుబాయిలో అనే కాకుండా యూరప్ అమెరికా వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి వచ్చేదట. కాళ్లకు బెల్టులలో గోల్డ్ బిస్కెట్లను సైతం దాచి ఆమె స్మగ్లింగ్ చేసేదని తెలియజేశారు. అయితే ఇమే స్మగ్లింగ్ చేస్తోందని ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ అధికారులకు రావడంతో ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సాధారణ ప్రయాణికుల ఎగ్జిట్ నుంచి కాకుండా తక్కువ చెకింగ్ ఉండి విఐపి నుంచి ఈమె బయటికి వెళ్లలేదట.. అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా ఈమెకు సహకరించే వారిని అధికారులు తెలిపారు. మరి ఆ కానిస్టేబుల్ ని కూడా అధికారులు కస్టడీలోకి తీసుకొని మరి విచారిస్తున్నారట. మరి దీని తర్వాత ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: