నిఖిల్ మరో ప్రయోగం .. స్వయంభులో రామసేతు.. ఇదేం అరాచం రా బాబు..!

frame నిఖిల్ మరో ప్రయోగం .. స్వయంభులో రామసేతు.. ఇదేం అరాచం రా బాబు..!

Amruth kumar
మంచి కథకు కాస్త ప్యాంట‌సి టాచ్ ఇస్తే అది ఎంతో గొప్పగా ఉంటుంది .. ఫ్యాంటాసికి కాస్త మైథ‌లాజికల్ టచ్ ఇస్తే సినిమాకు ఇంకా కిక్కు వస్తుంది .. కార్తికేయ 2 , హనుమాన్ , కల్కి లాంటి సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి .. కార్తికేయ 2 లో అనుపమ్‌ కేర్ ఎపిసోడ్ , హనుమాన్ లో క్లైమాక్స్ , క‌ల్కి లో కరుణ ఎపిసోడ్ ఇలా చిన్న మ్యాజిక్ టచ్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు .. స్వయంభు అనే సోషియే ఫాంట‌సీ సినిమాను ఠాగూర్ మధు ఎంతో భారీగా నిర్మిస్తున్నారు ..


నిఖిల్ కేరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా కూడా ఇదే కావచ్చు .. భరత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు .. ఇప్పటివరకు ఈ సినిమా లైన్ , లెంత్, కథ దేని గురించి పెద్దగా బయటకు రాలేదు . కానీ ఈ సినిమా ఫుల్ సిజి వర్క్స్ తో పాటు భారీగా ఉంటుందని తెలుస్తుంది .. అలాగే ఈ సినిమాలో రామసేతు ఎపిసోడ్ కూడా ఉంటుందని , అది ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది .. భారతదేశం - శ్రీలంక కు మధ్య శ్రీరాముడు నిర్మించిన వారిదనే రామసేతు అంటారు ..


 కుక్కటి పురాణం కాదని సముద్ర గర్భంలో రామసేతు అవశేషాలు ఆన‌వాళ్లు ఇంకా ఉన్నాయని ప్రూవ్ అయింది .. దీని మీద బోలెడన్ని పరిశోధనలు పుస్తకాలు కూడా వచ్చాయి . ఇక స్వయంభూ సినిమాలో ఈ రామ సీతకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఉంటానని తెలుస్తుంది .. అలాగే వాటిని సీజీలో రూపొందించే పనిలో ఉన్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది .. ప్రస్తుతం సిజి వర్క్స్ జరుగుతున్నాయి .. మే లేదా జూన్లో ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: