అన్ని పర్ఫెక్ట్ అయిన నయనతారకి.. అదే బిగ్ మైనస్ గా మారబోతుందా..? డమ్మి పీస్ అయిపోయిందే..!

frame అన్ని పర్ఫెక్ట్ అయిన నయనతారకి.. అదే బిగ్ మైనస్ గా మారబోతుందా..? డమ్మి పీస్ అయిపోయిందే..!

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే .. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే చాలా చాలా కష్టం . అందం టాలెంట్ ఉంటే సరిపోదు . దానికి ఇంకొన్ని కూడా ఎక్స్ట్రా గా ఉండాలి . ఆ విషయాలు అందరికీ తెలిసినవే.  ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక రెండు మూడు సినిమాలు హిట్ కొట్టిన తర్వాత కూడా కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ విషయంలో ఆఫర్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు . ఆలిస్ట్ లోక్కే వస్తుంది హీరోయిన్ నయనతార . దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . ఈమె లేడీ సూపర్ స్టార్ అంటూ అందరి చేత పిలిపించుకుంటూ వస్తుంది.



సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్. ఒక్కొక్క సినిమాకి 12 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. నయనతార ఏ సినిమా చూస్ చేసుకున్న సరే ఆ సినిమా చాలా చాలా పాజిటివ్ టాక్   దక్కించుకుంటుంది . ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయిన సరే ఆమె నటనకి  మంచి మార్కులు వేయించుకుంది . నయనతార అన్ని విధాల పర్ఫెక్ట్ . అన్ని విషయాలల్లోనూ టూ గుడ్. పెళ్లయినా కూడా ఫిజిక్ ని బాగా కంట్రోల్ లో పెట్టింది . టాప్ టూ బాటమ్ పర్ఫెక్ట్ ఫిగర్ అని అంటున్నారు జనాలు .



అయితే అంతా బాగున్న నయనతార కు ఎక్కడ చెడింది ..? ఎందుకు అవకాశాలు తగ్గుతున్నాయి..? అంటే మాత్రం ఆమె హెడ్ వెయిట్  అంటున్నారు జనాలు . పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా నేను ప్రమోషన్స్ కి రానే రాను అంటూ చెప్పడమే ఆమెకు ఆఫర్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ అంటున్నారు జనాలు.  అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అయిన చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ లాంటి స్టార్ సీనియర్ హీరోల సినిమాలకు కూడా ప్రమోషన్స్ చేయను అంటూ ముఖానే చెప్పడం అందరికీ తెలిసిందే . ఆ ఒక్కటి ఆమె తగ్గించుకుని కొంచెం సినిమా గురించి ఆలోచిస్తే నో డౌట్ ..ఇండస్ట్రీలో నయనతార ప్లేస్ ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. కానీ ఇప్పటికీ   నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ కి రానే రాను అంటూ చెప్పేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: