రవితేజ చేసిన పనికి యంగ్ హీరోయిన్స్ హడల్ .. ఇండస్ట్రీలో కొత్త రచ్చ మొదలు..!

frame రవితేజ చేసిన పనికి యంగ్ హీరోయిన్స్ హడల్ .. ఇండస్ట్రీలో కొత్త రచ్చ మొదలు..!

Thota Jaya Madhuri
శ్రీ లీల ..ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ . అసలు వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి హీరోలతో అయినా సినిమాలు కమిట్ అయిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా శ్రీ లీల ఖాతాలో బిగ్ ఆఫర్స్ పడడానికి ఏకైక రీజన్ రవితేజనే అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . దానికి కారణం ధమాక సినిమా . పెళ్ళిసందడి సినిమా తర్వాత ధమాకా సినిమాకు కమిట్ అయింది . అయితే చాలామంది అప్పట్లో రవితేజ పై నెగిటివ్ గా మాట్లాడారు. ఆయన వయసు ఏంటి..? శ్రీలీల వయసు ఏంటి..?


అసలు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పండుతుందా..? నాన్సెన్స్ ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది..అంటూ దారుణంగా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా 100 కోట్లు కలెక్ట్ చేసింది.  రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఆమె పేరు మారుమ్రోగిపోతూ వచ్చింది . ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అరడజనుకు పైగా మంది హీరోలు ఆమెకు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు . ఇప్పుడు శ్రీలీల ఈ రేంజ్ లో ఉంది అంటే కారణం మాత్రం రవితేజ అనే చెప్పాలి .


అయితే ఇప్పుడు అలాంటి రవితేజ మరొక హీరోయిన్ కి లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఆమె మరెవరో కాదు యంగ్ హీరోయిన్ "కయాదు లోహర్". తమిళ చిత్రం డ్రాగన్ ద్వారా ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ బ్యూటీ . ఇప్పుడు తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది . మరి ముఖ్యంగా రవితేజ నెక్స్ట్ నటించబోయే సినిమాలో ఈ బ్యూటీ సెలక్ట్ అయిన్నట్లు  సోషల్ మీడియాలో మరొకసారి ట్రోలింగ్ జరుగుతుంది.  ఈ సినిమా విషయంలో రవితేజ ఎంత ట్రోలింగ్ జరిగినా సరే హీరోయిన్గా కయాదు లోహర్ ని పెట్టుకోవాలి అంటూ ఫిక్స్ అయిపోయారట. అప్పట్లో శ్రీలీల అని ఎలా ట్రోల్ చేశారో ఇప్పుడు కయాదు లోహర్ ని అలాగే ట్రోల్ చేస్తున్నారు అంటే ఏ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరికొందరు శ్రీలీలను తొక్కేసే ఫిగర్ ఈ కయాదు లోహర్ అంటూ ఘాటు గా కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: