సమంత ఫస్ట్ క్రష్ అతనే.. పోస్ట్ వైరల్?

frame సమంత ఫస్ట్ క్రష్ అతనే.. పోస్ట్ వైరల్?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా.. తన నిజమైన ఫస్ట్ లవ్ ఇదే అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. అనారోగ్యంతో కొద్ది కాలంగా స్క్రీన్పై తక్కువగా కనిపిస్తున్న సమంత... కీలక ప్రకటన చేయడం జరిగింది. కొత్తగా మళ్లీ ఫుల్ బిజీగా మారబోతున్నట్లు తాజాగా సమంత వెల్లడించారు. ఒకటి రెండు చాలా వర్క్ మొదలు కానుందని.... హీరోయిన్ సమంత తాజాగా పోస్ట్ పెట్టడం జరిగింది.

 ఇకపై తాను షూటింగ్ లతో ఫుల్ బిజీగా గడపనున్నట్లు క్లారిటీ ఇచ్చారు హీరోయిన్స్ సమంత. సినిమాలే తన నిజమైన ఫస్ట్ లవ్ అంటూ హీరోయిన్ సమంత హాట్ కామెంట్స్ చేశారు. ఇక పైన వాటికి అస్సలు దూరంగా ఉండబోనని తెలిపారు సమంత. సమంత రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ తో పాటు మరో మూవీలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

 అంతేకాదు తొలిసారి నిర్మాతగా మారి బంగారం అనే సినిమాలను.. హీరోయిన్ సమంత నిర్మించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సమంత తాజాగా చేసిన ప్రకటనతో... ఆమె ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సమంత అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా... అక్కినేని నాగచైతన్యకు.. విడాకులు ఇచ్చిన తర్వాత సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సమంత.

 అటు ఆమె భర్త అక్కినేని నాగచైతన్య... రెండవ పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ... సమంత మాత్రం రెండో పెళ్లి చేసుకునేందుకు ముందుకు వెళ్లడం లేదు. సింగిల్గానే లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆమె అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ... ఆమె తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: