టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలయ్య సరసన నటించిన హీరోయిన్లలో ఎంతో మందికి అద్భుతమైన విజయాలు దక్కాయి. బాలయ్య కు జోడిగా నటించిన వారిలో ఎంతో మంది స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఇప్పటికి కూడా బాలయ్య సరసన నటించి అద్భుతమైన జోష్ లో కెరియర్ నీ కొనసాగిస్తున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు.
అలా బాలయ్య సినిమాల ద్వారా ఇప్పటికే రెండు విజయాలను అందుకున్న బ్యూటీలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చాలా కాలం క్రితం కెరియర్ను మొదలు పెట్టిన ఈమెకు కెరియర్ ప్రారంభంలో కంచే సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి అపజయాలు దక్కాయి. అలాంటి సమయం లోనే ఈమె బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ , డాకు మహారాజు సినిమాలలో హీరోయిన్గా నటించి రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య హీరోగా రూపొందుతున్న అఖండ 2 లో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీ కి బాలయ్య సినిమాల ద్వారా మంచి విజయాలు , అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కాయి.
ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.