
సింగర్ నుంచి హీరోయిన్ .. ఈ సౌత్ గోల్డెన్ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మతులు పోతాయి..!
ఇక తన గంభీరమైన గొంతుతో చెక్కు చేదరని ఆత్మవిశ్వాసంతో స్పీచ్ ను అదరగొట్టింది .. లోక నాయకుడు కమలహాసన్ గారాల పెట్టి శృతిహాసన్ చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతో మొదట్లో గాయనిగా మారింది .. అలా ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ను కూడా పాడింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది .. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలడంతో ఐరెన్ లెగ్ అనే టాగ్ ను తన ముఖాన్ని వేసుకుంది .. కానీ తర్వాత శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ఇలా తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అదరగొట్టింది .. ఆ తర్వాత సింగర్ గాను రాణించింది ..
2023 లో శృతిహాసన్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి .. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ తన ఫాలోవర్స్ ను మెప్పిస్తుంది .. అలాగే ఇప్పుడు తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి .. మరి ఈ బ్యూటీ చివరగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. అలాగే ఈ రీసెంట్ టైమ్స్‌లో శృతిహసన్‌కు సంబంధించిన లవ్ అఫైర్ వార్తలు కూడా ఈ మధ్యకాలంలో ఎన్నో వైరల్ అయ్యాయి. ఇక మరి శృతిహాసన్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.