అతి చేస్తున్న ఆ టాలీవుడ్ హీరో.. పోతావు రా రేయ్ నాకి పోతావ్..!
డబ్బు ఉంది అన్న అహంకారమో.. నేను చెప్తే అది కచ్చితంగా చెల్లుతుంది అన్న పొగరో.. రీజన్ ఏదో కానీ ఈ తెలుగు హీరో మాత్రం ఈ మధ్యకాలంలో బాగా బాగా ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఆయన ఓ తెలుగు హీరోయిన్ తో నడుచుకున్న తీరు మాత్రం జనాలకి కోపం తెప్పించేస్తుంది . మడిపోయేలా చేస్తుంది. తెలుగు హీరోయిన్ కి అవకాశం ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ తర్వాత ఆయన సినిమాలో వేరే స్టార్ హీరోయిన్ ని చూస్ చేసుకోవడం సంచలనంగా మారింది .
అంతే కాదు ఆ హీరో అవకాశం ఇస్తాను అని చెప్పి మాట మార్చగా ..ఆ తెలుగు హీరోయిన్ ఫిజిక్ పై కూడా దారుణంగా కామెంట్ చేశారట . "నువ్వు నల్లగా ఉంటావు.. నీ మొఖం ఎవరు చూస్తారు..?" అంటూ చాలా చాలా హీనంగా మాట్లాడారట . అయితే ఆయన సినిమాలో అవకాశం దక్కించుకునే ముందు వరకు కూడా ఆ హీరోయిన్ ని బాగా పొగిడేసారట . అయితే ఆ ప్లేస్ లో వేరే ఒక పెద్ద హీరోయిన్ ఓకే అవ్వడంతో నల్లగా ఉన్నావంటూ ఈ తెలుగు హీరోయిన్ రిజెక్ట్ చేశాడట. తెలుగు హీరోయిన్ మనసు బాగా డీప్ గా హర్ట్ చేశారట . దీంతో తెలుగు హీరో "అతి" చేస్తున్నాడు అని .. ఆడదాని ఉసురు తగిలితే నాశనమైపోతాడు అని జనాలు శాపనార్థాలు పెట్టేస్తున్నారు..!