ఇప్పుడు అందాల అప్సరస.. అప్పుడు ఏంటి మరి అలా ఉంది..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇకపోతే కొంత మంది కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉంటారు . వాటి ద్వారా పెద్దగా గుర్తింపు దక్కకపోవడం , ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవడం వల్ల వారికి మంచి గుర్తింపు వచ్చిన వారు కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు ఏవో ఎవరికీ తెలియదు . అలాగే కొంత మంది కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో ఓ లుక్ లో ఉన్న ప్రస్తుతం కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లో ఉన్న లుక్ కి సంబంధం లేకపోవడంతో వీరు వారేనా అనే అంతగా మారిపోయిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.

ఇకపోతే ఇప్పటికే హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో యంగ్ బ్యూటీ దివ్య భారతి ఒకరు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకుని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ మూవీ తో ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె తెలుగు లో సుడిగాలి సుదీర్ హీరో గా రూపొందిన గోట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఒక ఓల్డ్ ఫోటో వైరల్ అవుతుంది. అందులో దివ్య భారతి గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఇప్పుడేమో అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దానితో కొంత మంది ఆమె , ఈమె ఒకరేనా ..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిందే అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: