ఓ మై గాడ్: మహేష్ బాబు కూతురు సితార కూడా అలాంటి జబ్బుతో బాధపడుతుందా..?

Thota Jaya Madhuri
సితార ఘట్టమనేని.. ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు . కానీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ ..ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉంటుందో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ రేంజ్ లోనే సీతార ని ఫాలో అవుతూ ఉంటారు అభిమానులు. మరి ముఖ్యంగా మహేష్ బాబు కూతురు అని తెలుగు జనాలు ..నమృత కూతురు అని బాలీవుడ్ జనాలు.. మా కృష్ణ గారి మనవరాలు అని కృష్ణ ఫ్యాన్స్ సితారకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు .


సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది . ఈ విషయాన్ని పలుసార్లు అనఫీషియల్ గానే కన్ఫామ్ చేసేస్తూ వచ్చారు మహేష్ బాబు నమ్రత. కాగా ఇప్పుడు సితారపై చాలామంది ఫోకస్ పెరిగిపోతుంది .ఈ మూమెంట్లోనే సితార కి సంబంధించిన ఓ వార్త తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సితార చాలా అందంగా ఉంటుంది . చక్కగా ఉంటుంది.  అందంలో అమ్మనే మించిపోతుంది. అయితే అంత చక్కగా ఉండే సితారకు ఓ జబ్బు ఉందట. ఆ జబ్బు కారణంగా సితార బాగా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తుందట.


అదే స్కిన్ ప్రాబ్లం . చాలా మంది సెలబ్రిటీస్ కి స్లిన్ ప్రాబ్లంస్ త్వరగా వచ్చేస్తుంటాయి. డైలీ వేసుకునే మేకప్స్ కారణంగా కావచ్చు.. మరి ఏ రీజన్ అయిన కావచ్చు. సితార కి టూ హీట్ అస్సలు పడదట.  మరి ముఖ్యంగా కొంచెం చెమట  వచ్చిన సరే స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేసి ..ఎర్రగా దద్దుర్లు వచ్చేస్తాయట . ఇదే వ్యాధి మహేష్ బాబు కి కూడా ఉండిందట . అలా నాన్న దగ్గర నుంచే ఈ వ్యాధి మహేష్ బాబు కూతురు సితార కు వచ్చుంటుంది అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో సితార ఘట్టమనేని పేరు వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: