కీర్తి సురేష్ బాటలోనే అనుపమ పరమేశ్వరణ్..మలయాళీ పిల్ల ఇంత షాక్ ఇచ్చింది ఏంటి..?

Thota Jaya Madhuri
ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ బడ బడా గుడ్ న్యూస్ లు అన్నీ కూడా వెంట వెంటనే వినపడుతున్నట్లు ఉన్నాయి.  న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక హీరోయిన్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రీసెంట్గా అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది.  ఎవరు ఊహించని అంత విధంగా .. చాలా షార్ట్ టైం  పీరియడ్ లోనే తన పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది . మరి ముఖ్యంగా కీర్తి సురేష్ తన జాన్ జిగిడి అయిన ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది .


సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఎలా ఎక్కువ కాలం లవ్ లో ఉండలేరు అన్న అపోహ ఎప్పటినుంచో ఉంది . కీర్తి సురేష్ సైతం అలాంటిదే అంటూ కూడా చాలామంది భ్రమపడ్డారు . అఫ్కోర్స్ కీర్తి సురేష్ లవ్ మేటర్ ఇండస్ట్రీలో కొంతమందికి తెలిసిన .. ఈ రోజుల్లో లవ్ అనేది ఎంత సింపుల్ గా మారిపోయింది అంటూ కొట్టి పడేసుకున్నారు. అందరు కీర్తి సురేష్ ప్రేమను తప్పుగా నే అనుకున్నారట.  కానీ కీర్తి సురేష్ మాత్రం చాలా జెన్యూన్ గా ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది .


అంతేకాదు ఇప్పుడు అదే తరహాలో అనుపమ పరమేశ్వరణ్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది.  అనుపమ పరమేశ్వరణ్ సైతం లవ్ మ్యారేజ్ చేసుకోబోతుందట . ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఓ ఓ హీరోని ప్రేమిస్తున్న అనుపమ పరమేశ్వరణ్ ఆ హీరోనే పెళ్లి చేసుకోబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . అయితే ఆ హీరో ఎవరు అయి ఉంటారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆ హీరో.. తెలుగు హీరో అంటూ కొంతమంది అంటుంటే ..కాదు కాదు మలయాళం హీరో అని కొంతమంది అంటున్నారు . మొత్తానికి మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకుంటుంది అనమాట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: