పీఎం కిసాన్: కొత్త ఏడాది రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏకంగా 10,000 పెంపు..!
అయితే ఇప్పుడు 6000 ఉన్న వాటిని 10,000 రూపాయలకు పెంచబోతున్నట్లు మోడీ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారట. నేరుగా రైతుల ఖాతాలోకి పదివేల రూపాయలు జమ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిన్నటి రోజున నరేంద్ర మోడీని స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తాను ఆరేళ్లుగా ఖుషి చేస్తున్నానని ఈ పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని తెలిపారు. అందుకు సంబంధించి 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 18 వాయిదాలను ఒక్కో రైతుకు చెల్లించింది.
అలాగే దేశంలో ఉండే పేద ప్రజల కోసం మరొక రెండు కోట్ల ఇల్లులు సైతం మంజూరు చేసే విషయం పైన కూడా ఒక సర్వే కేంద్ర ప్రభుత్వం నిర్వహించి నూతన ఏడాది కానుకగా ఇళ్లను విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు 2025 మార్చి 31 లోపు ఈ సర్వే ని పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నదట. కేంద్రం ప్రభుత్వం నుంచి 6000 నుంచి 10000 రూపాయలకే పెంచడంతో రైతులు కూడా ఆనంద పడుతున్నారు.ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మేరకు పథకాలు అన్నిచోట్ల అందుతూ ఉన్నాయి.